మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్
మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో గౌరవనీయులయిన మండల అభివృషి శాఖఅధికారి శ్రీ మోహన్ నాయక్ గారు. మరియు మండల రివన్యూ శాఖ అది కారి గారు, మండల అధికారులు అందరూ ఈ రోజు అంటే 17/08/2016 నాడు ఈ కార్యకమాన్ని స్టార్ చేసారు, ఇది వరకు కలెకరెట్ వెళ్లి ఇచ్చే ఏదన్నా, మీ సమష్య ఇక్కడే, పరిష్కారించు కోవచ్చు, ఇప్పటి నుంచు కలెక్టరేట్ కి వెళ్ళసిన అవసరం...