Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్ది కుటుంబానికి పరామర్శించనున్న మాజీ సీఎం...9 10 తేదీల్లో రెండు రోజుల పాటు సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభలు..
    9న నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లి మండలానికి రానున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి...
    322 Views
  • సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన
    జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్‌ జోన్‌ రోడామిస్త్రీనగర్‌లో బుధవారం వన్‌డే-వన్‌వార్డ్‌లో భాగంగా కాలనీల ప్రజలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీసలబస్తీ, శ్రీనివాసనగర్‌ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌,...
    229 Views
  • దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట పెట్టండి.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
    నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు..సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం  ‎మేం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం,పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదు ‎రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు, సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం,నిన్న కూడా సీఎం తో ఫోన్ మాట్లాడాను ‎నా ఆడియోలు వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు ‎దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట...
    262 Views
  • దేశవ్యాప్తంగా డిజిటల్ విద్య విస్తరణతో విద్యా రంగానికి కొత్త ఊపు
    దేశంలోని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో డిజిటల్ విద్యను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ అధ్యయన వనరుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తోంది. అలాగే ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ, విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యత మరియు...
    504 Views
  • India Approves ₹23,731 Cr GOBARdhan Biogas Scheme
    The Union Cabinet has approved the ₹23,731 crore National Unified GOBARdhan Scheme to accelerate the production of compressed biogas (CBG) from organic waste across India. The initiative aims to convert agricultural residue, cattle dung, municipal solid waste, and other biodegradable materials into clean energy, while promoting sustainable waste management and supporting the circular economy....
    489 Views
  • India Tightens AI Deepfake Rules to Boost Online Safety
    The Government of India has introduced stronger measures to tackle the growing threat of AI-generated deepfakes and misleading digital content. The updated framework aims to improve online safety by encouraging faster detection, clearer content labeling, and greater accountability for digital platforms. The initiative seeks to protect citizens from misinformation, identity fraud, and...
    523 Views
  • మండలం మల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..!
    మల్లంపేట: ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మల్లంపేటలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‎కేవలం 150 చదరపు గజాల స్థలాల్లోనే ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా జీ+3 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా, కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని...
    236 Views
  • ‎మై హోమ్ భూజాలో ,భక్తి ముసుగులో భారీ స్కెచ్: లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు!
    గ‌తేడాది వేలంలో గ‌ణేశ్ ల‌డ్డూను  భారీ మొత్తానికి ద‌క్కించుకున్నాడు. దాంతో అక్క‌డ ధ‌న‌వంతుడిగా గుర్తింపు పొందాడు. అపార్టుమెంటు వాసుల‌కు ల‌డ్డూ పంచాడు. ఆ ప‌రిచ‌యాల‌తో ప‌లువురి వ‌ద్ద డ‌బ్బులు వ‌సూలు చేసి.. చెప్పాపెట్ట‌కుండా అక్క‌డి నుంచి చెక్కేశాడు. అధిక లాభాల ఆశ‌తో పెట్టుబ‌డిపెట్టి...
    230 Views
  • రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగ‌ర్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు.

    ✅ నాగార్జునసాగర్‌ డ్యామ్‌ తీరంలోని విజయవిహార్‌ ప్రాంగణంలో యాగం నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహిస్తారు.

    ✅ కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరుగుతుంది. యాగం అనంత‌రం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి గారు పాల్గొంటారు.
    224 Views
  • చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి.
    చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి చెందిన ఘటన ఈ రోజు జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్ద సీతనపల్లి గ్రామానికి చెందిన సోడి పాపయ్య కుమార్తె లాస్య (4)కు మలేరియా జ్వరం తగిలింది. జ్వరం తగిలిన లాస్యను చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేశారు ఆరోగ్యం మెరుగు అవ్వకపోవడంతో మెరుగైన చికిత్స కోసం...
    289 Views