నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు..సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం
మేం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం,పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదు
రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి
నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు, సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం,నిన్న కూడా సీఎం తో ఫోన్ మాట్లాడాను
నా ఆడియోలు వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు
దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట...