గతేడాది వేలంలో గణేశ్ లడ్డూను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు. దాంతో అక్కడ ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. అపార్టుమెంటు వాసులకు లడ్డూ పంచాడు. ఆ పరిచయాలతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి.. చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. అధిక లాభాల ఆశతో పెట్టుబడిపెట్టి...