Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గం:పుంగనూరులో ఉద్రిక్తత
    చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న రాజంపేట ఎంపీ, వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ దాడిలో వైసీపీ వాహనాలు ధ్వంసం అయ్యాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    104 Views
  • పుంగనూరు:టీడీపీ నేతలపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే
    పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం పుంగనూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది# కొత్తూరు మురళి.
    105 Views
  • 29వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా టంకాల రవి శంకర్ గుప్త
    వైస్‌ చైర్మన్‌ పదవిపైనా ఆశలు.. ఓటర్ల మద్దతు కోరిన అభ్యర్థి   పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో 29వ వార్డు టీడీపీ అభ్యర్థిగా టంకాల రవి శంకర్ గుప్త నామినేషన్ దాఖలు చేశారు. కోమటి వీధి, వెట్టిగ వీధి, బ్రాహ్మణ వీధి, కొత్త వీధి, సుబ్బం క్వార్టర్స్‌ పరిధిలోని ఓటర్ల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు.   టీడీపీ తనకు కౌన్సిలర్‌గా పోటీ చేసే...
    397 Views
  • 35వ వార్డులో టీడీపీ విజయమే లక్ష్యం.. మరోసారి ఆశీర్వదించండి!- జోగ త్రివేణి మల్లేశ్వరరావు
    పలాస: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 35వ వార్డు ప్రజలు మరోసారి ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అభ్యర్థిని జోగ త్రివేణి మల్లేశ్వరరావు కోరారు. గత ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఘన విజయం అందించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానం, నమ్మకం తనకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనూ అదే ఆదరణతో విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు....
    745 Views
  • ప్రశాంతమైన పలాస కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించండి: సీదిరి అప్పలరాజు
    పలాస మున్సిపల్ ఎన్నికల వేళ పలాస-కాశీబుగ్గ ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి పిలుపు      పలాస:పలాస నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం తిరిగి నెలకొనాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.   నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ప్రత్యర్థులు...
    544 Views
  • డొంగురువలస గిరిజన గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా
    బొబ్బిలి మండలం డొంగురువలస గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో బొడ్డవలస లైన్ ద్వారా సరఫరా జరిగేది. చిన్నపాటి గాలులకే విద్యుత్ నిలిచిపోయేది. ఈ సమస్యను స్థానిక నాయకుడు కేశవరావు ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడి బొబ్బిలి గ్రోత్ సెంటర్ లైన్ ద్వారా సరఫరా కల్పించారు. దీంతో గిరిజనులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు....
    100 Views
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఆయుష్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కలెక్టర్ హరిత
    ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి పొందే చక్కని అవకాశాన్ని కల్పించింది. జాతీయ ఆయుష్ మిషన్ (National Ayush Mission) కింద అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  కె హరిత  గారు ఒక ప్రకటనలో తెలిపారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: • మెడికల్...
    136 Views
  • అల్వాల్‌లో దేవుడి భూమికే ఎసరు.|
    20 గుంటల రామాలయ స్థలంపై అక్రమ నిర్మాణాలు? ● సర్వే నంబర్‌ 169లోని చిలకమఠం రామాలయ భూమిని పరిరక్షించాలని జేఏసీ నాయకుడు పట్లోళ్ల సురేందర్‌రెడ్డి వినతి ● ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేత అల్వాల్, అక్టోబర్ 17: అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాచీన చిలకమఠం రామాలయానికి చెందిన భూమి పరిరక్షణపై వివాదం తెరపైకి వచ్చింది.  సర్వే నంబర్‌...
    154 Views
  • పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: తాళాసు శ్రీపద్మ
    నామినేషన్ దాఖలు చేసిన తాళాసు శ్రీపద్మ; ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి పలాస:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఘనంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి ఆశీస్సులు, మద్దతు తనకు తప్పక ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.   సమస్యల పరిష్కారానికి...
    422 Views
  • మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
    మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక   పలాస–కాశీబుగ్గ: మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కూటమి నాయకులు సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, గెలుపు అవకాశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం....
    475 Views