రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు సాధించారు. ఈ విజయం అకాడమీకి, పుంగనూరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిల్టన్ శాస్త్రి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ మంగళవారం కొండూరు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు....
0 Comments 0 Shares 164 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com