మంచిర్యాల :సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను,నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు,నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు,సొంత పేపర్ కాకుండా పక్క పేపర్ లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు,నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను,త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి,నాపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలి,నేను 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు...