Bharat Aawaz
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు ● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: ఆల్వాల్, యాదమ్మ  నగర్ బస్తీలో నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివారం జరిగే అమ్మవారి దర్శన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆమెకు ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్...
386 Views