అద్దె చెల్లించని ఎంపీడీఓ కర్యాలయం.
నిజామాబాదు డిస్టిక్:మొగుపాల్ మండల్.
నూతంగా ఏర్పాటు అయ్యినప్పటి నుండీ, అద్దె భవనం లో కార్య కాలాపలు నిర్వహిస్తుంది. కొత్త గా ఏర్పాటు అయినా ఈ మడలానికి ఇంత వరకు స్వంత ఎంపీడీఓ భవనం లేదు అంటే, పాలక వర్గం ఎస్థాయిలో పని చేస్తుందో అని ఈ సంఘటన తో అర్ధం అవుతుంది. అద్దె చెల్లెంచరు కరెంట్ బిల్ కట్టరు. ఇది ఇక్కడ వున్నా పరిస్థితి.ఇది మొదటి సారి కాదు. ఇలా ఇదివరకు నాలుగు సార్లు ఇలాగే కార్యాలనికి ఇంటి యజమాని...