Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను‎-చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నాను‎- ఏవీ రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్
    నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు ( 17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాం. మరో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. బడా...
    253 Views
  • తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి
    తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి గారిని నియమిస్తూ తెలంగాణ జాగృతి ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై కల్వకుంట్ల కవిత గారు ఫౌండర్ చైర్‌పర్సన్‌గా కొనసాగనుండగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి గారు బాధ్యతలు స్వీకరించనున్నారు.
    257 Views
  • "ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" కేసీఆర్
    "ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" ‎వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‎దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి... గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి ‎పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్. ‎పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన అధినేత. ‎ప్రపంచ స్థాయి...
    244 Views
  • స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి నివాళులర్పించారు.
    213 Views
  • Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత 7 నెలలుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.
    మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీధివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూర్తిగా మురుగునీరు, చెత్తతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద కూడా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.   పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు...
    189 Views
  • అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్ల రిక్షాను ఢీకొట్టిన ఇసుక లారీ తప్పిన పెను ప్రమాదం
    భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రిక్షాను ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రిక్షా నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో రిక్షా పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పెద్ద మొత్తంలో కోడిగుడ్లు నేలపాలయ్యాయి. అదృష్టవశాత్తూ రిక్షా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాదం తీవ్రంగా జరిగి ఉంటే అతని కుటుంబ పరిస్థితి ఏమయ్యేదని...
    361 Views
  • ఇల్లు వీడింది... ఆచూకీ కరువైంది.|
    ● అల్వాల్‌లో వివాహిత అదృశ్యం ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మేడ్చల్ మల్కాజ్‌గిరి, జులై 28: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల (25) అనే వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.  లోతుకుంట ఇందిరానగర్ కాలనీకి చెందిన బి. వెంకటేశ్వర్ల భార్య శ్యామల ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు...
    250 Views
  • ఈటలకు శుభవేళ.. శుభాకాంక్షల వెల్లువ.|
    ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల అభినందనలు ● పార్టీ శ్రేణులు, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు ● ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షలు మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 28: మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్–జమునమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, పార్టీ...
    193 Views