Bharat Aawaz
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. తిర్యాణిలో 9 మంది ముఠా అరెస్ట్
🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అసిఫాబాద్ డీఎస్పీ అశోక్ పర్యవేక్షణలో తిర్యాణి పోలీసులు శనివారం నిర్వహించిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టయింది.రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మంది వ్యక్తులను...
378 Views