Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26 ఘనంగా జరిగింది. టీడీపీ నేత కట్టా దొరస్వామి, జిత్తు మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మదనపల్లెలో ఘనంగా రాష్ట్ర స్థాయి మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ – పాల్గొన్న కట్టా దొరస్వామి నాయుడు   మదనపల్లె: నిరుగట్టువారిపల్లి ఓల్డ్ బైపాస్ సమీపంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం రాష్ట్ర స్థాయి "మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26" వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు....
138 Views