Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
    మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు...
    377 Views
  • మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
    మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు సమాచారం లేకుండా jcb లతో కూల్చివేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి అయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. మూడేళ్లుగా స్అ మూడేళ్లుగా నివాసం ఉంటున్నాము అని బాధితులు అని అన్నారు.తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు తమ వద్ద వున్నాయి అని అధికారులు తమకు...
    379 Views
  • చింతూరు: జాతీయ రహదారి 30 పై డెలివరీ వ్యాన్ బోల్తా!
    భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వెళ్ళే జాతీయ రహదారి 30 పై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈరోజు ఉదయం భద్రాచలం నుండి చింతూరు కు ఆన్లైన్ డెలివరీ వస్తువులను లోడ్ చేసుకుని వస్తున్న వ్యాన్ గొర్రెలగూడెం గ్రామం, కూనవరం క్రాస్ రోడ్డు వద్ద రాగానే హఠాత్తుగా అదుపు తప్పి బోల్తాపడింది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు...
    296 Views
  • నిజామాబాద్
    తొలి ఏకాదశి సందర్భంగా మా 50 వ డివిజన్ లో ఉన్న శ్రీ విఠలేశ్వర దేవాలయానికి విచ్చేసిన ప్రియతమ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 
    217 Views
  • నిజామాబాద్
    లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇందూరులో వారి అమృతవాణిలో జరిగిన ‘గోమాత వైభవం’ ప్రవచనం వినడం మనందరి పూర్వజన్మ సుకృతం.అని ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ అన్నారు. 
    207 Views
  • చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
    చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమీపాన ఉన్న ఇళ్ల ప్రజలు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశం లో ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమీప గృహస్థులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి...
    275 Views
  • జెండా గులాబీ... జనం హస్తమా.?
    ● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు. ● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణ. ● ప్రధాని మోదీపై కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ. హైదరాబాద్, జూలై 25: ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.  ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ లేకపోవడంతో,...
    487 Views
  • ఫీజు బకాయిలపై బీజేపీ యువ మోర్చా పోరుబాట.|
    ● పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్. ● ఈటల రాజేందర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ. ● ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం...
    216 Views
  • ఆసిఫాబాద్ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు. కొత్త సీఐగా నీలం రవి
    ఆసిఫాబాద్, జూలై 25 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కీలక పోలీస్ అధికారి బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 (IG) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా సీఐ బాలాజీ వరప్రసాద్‌పై వివిధ రకాల ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ...
    332 Views
  • Madanapalle: మదనపల్లెలో తుపాకులు చూపించి రూ.13.5 లక్షల నగదు ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగల ముఠా.
    Madanapalle: మదనపల్లెలోని సీటీఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో శనివారం వేకువజామున ఓ దొంగల గ్యాంగ్ ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. స్థానికులు అడ్డు కోవడంతో తుపాకులతో బెదిరించి మరీ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం యంత్రంలో రూ. 13.5 లక్షల నగదు ఉంచినట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ శనివారం మీడియాకు అధికారికంగా వెల్లడించారు....
    192 Views