చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమీపాన ఉన్న ఇళ్ల ప్రజలు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశం లో ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమీప గృహస్థులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి...