Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నందవరం మండల కేంద్రంలోని ఘనంగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది
    ఈరోజు నందవరంలో MPUP స్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ డే 4.O సమావేశానికి ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ రాజోలి రామకృష్ణ, రాజోలి గజేంద్ర నాయుడు ,దేవుళ్ళ గోపి స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా అనిపించింది. విద్యార్థుల భవిష్యత్తు, వారి అభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం గురించి చర్చించిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా...
    233 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో రోగులకు పండ్ల పంపిణీ
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,:  తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా...
    361 Views
  • కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
    కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా సేవలు – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టాఫీసుల ఆధునికీకరణలో భాగంగా చంద్రమౌళి నగర్‌లో నూతనంగా ఆధునికీకరించిన పోస్టాఫీస్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి...
    475 Views
  • ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలు. పోలీస్ శాఖకు ఎస్పీ కీలక ఆదేశాలు
    🎤కుమురం భీం ఆసిఫాబాద్, జూలై 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, కేసు ఫైళ్లను నిశితంగా పరిశీలించిన ఎస్పీ గారు, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపి విధి నిర్వహణపై కీలక ఆదేశాలను జారీ చేశారు....
    385 Views
  • రాజాపేట MNRGS నిధులు మంజూరు
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 24 జులై రాజాపేట మండల కేంద్రంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి సహకారంతో ఎం ఎన్ ఆర్ జి ఎస్ నిధులు 15 లక్షలు సీసీ రోడ్లో మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీసీ రోడ్లు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కోయ మధు ఉపసర్పంచ్ నెమిల కేదారి పిఎసిఎస్ చైర్మన్ నెమిలే మహేందర్ గౌడ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు అఖిలపక్ష నాయకులు తదితరులు...
    419 Views
  • ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన గిరిజన కుటుంబాలకు నార లోకేష్ భరోసా!
    ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం కోసం పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఎటాపాక మండలం, గొమ్ముకొత్తగూడెం కు చెందిన గ్రామస్థులు టీవల చేపల వేటకు వెళ్లి 5 మంది గిరిజనులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన ఊకె సుశీల, తుర్రం భారతీ, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్, ఊకె లక్ష్మీ కుటుంబ...
    252 Views
  • నందవరం మండలం కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య
    కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆదేశాలమేరకు, ఎమ్మిగనూరు అసెంబ్లీ SIR కార్యక్రమం ఇంచార్జి లలిత్ జైన్ గారి ఆదేశాల మేరకు, SIR కార్యక్రమంలో చివరిరోజు నందవరం మండలం హాలహర్వి గ్రామంలో 45వ బూత్ అధ్యక్షులు,నందవరం బీజేపీ మండల కమిటీ ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొన్నారు.ఇన్ని రోజులు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవరణకు...
    231 Views
  • పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
    నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం మండల ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొని విద్యార్థులను వలస కూలీలుగా తీసుకెళ్లడం బాధాకరం , ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు , వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఇక నుండి విద్యార్థులను పాఠశాలకు మాత్రమే పంపాలని, వలసలకు తీసుకెళ్లకూడదని ఈ...
    241 Views
  • "నా శాఖలో ఏం జరుగుతుందో పత్రికల్లో చూసి తెలుసుకోవాలా?"
    ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన రేవంత్ రెడ్డి ‎తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికే రేవంత్ కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం ‎తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దుపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే నిన్న విజిలెన్స్ విచారణ జరగడం చర్చనీయాంశంగా మారింది ‎మీడియాలో, పత్రికల్లో చూశాకే తనకు విషయం తెలిసిందని...
    261 Views
  • పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు. ‎‎తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్
    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు. ‎అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్‌తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. ‎గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ‎ఈ...
    268 Views