ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన రేవంత్ రెడ్డి
తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికే రేవంత్ కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దుపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే నిన్న విజిలెన్స్ విచారణ జరగడం చర్చనీయాంశంగా మారింది
మీడియాలో, పత్రికల్లో చూశాకే తనకు విషయం తెలిసిందని...