🎤కుమురం భీం ఆసిఫాబాద్, జూలై 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, కేసు ఫైళ్లను నిశితంగా పరిశీలించిన ఎస్పీ గారు, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపి విధి నిర్వహణపై కీలక ఆదేశాలను జారీ చేశారు....