రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్...
0 Comments 0 Shares 228 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com