Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్
    నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 18న నమోదైన నకిలీ కరెన్సీ నోట్ల కేసును టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం...
    453 Views
  • రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
    యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి...
    489 Views
  • కరాటే క్రీడాకారులకు అభినందనలు
    కరాటే క్రీడాకారులకు అభినందనలు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్ అకాడమీ క్రీడాకారులు వైజాగ్ లో జరిగిన కరాటే పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం అభినందనీయం. కోచ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 12 తేదీన వైజాగ్ పోటీలకు వెళ్లిన క్రీడాకారులు 8 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. స్థానిక తూర్పు కార్యాలయానికి వచ్చిన విజేతలను అభినందించి, మరిన్న...
    480 Views
  • మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
    యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మంది కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.. అండర్ బిట్ చౌరస్తా నుంచెల్లి కట్ట పోచమ్మ దేవాలయం బోనాలతో తరలి వెళ్లారు.. జానపద పాటలకు చేసిన నృత్యం ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మకు బోనం సమర్పించారు.. కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో అందరికీ భోజనం వసతి కల్పించారు..
    401 Views
  • ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
    ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 60 ఫిర్యాదులు ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్.,...
    519 Views
  • కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
    కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూటమి సుపరిపాలన శాశ్వతంగా కొనసాగాలంటే ఇంటింటికీ వెళ్లాలి - టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యరావు గారు గుంటూరు పశ్చిమ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి...
    502 Views
  • దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
    దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం (ఇండోర్ స్టేడియం) మరియు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువనేత డా కడియాల లలిత్ సాగర్ గారు , శాప్ చైర్మన్ రవి నాయుడు గారుతో కలిసి పర్యవేక్షించారు. దర్శి పట్టణ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో అందుబాటులోకి రానుంది....
    483 Views
  • లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు...
    378 Views
  • గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|
    ● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు ● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు ● ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో ప్రాజెక్టుకు ఊతం మేడ్చల్ మల్కాజిగిరి జూలై 23: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏళ్లుగా వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బంది...
    231 Views
  • రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

    హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

    అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్‌ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

    బంద్‌కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
    340 Views