లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు...
0 Comments 0 Shares 42 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com