Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం.. ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవం’ రోజున, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకుందాం.

    మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజూ ఆచరిస్తూ, మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం" అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
    262 Views
  • పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.5K Views
  • రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
    🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మరియు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్...
    382 Views
  • అమిత్ షా పొగబెట్టారు.
    అమిత్ షా పొగబెట్టారు. పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....   విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే NGOలకు మన అమిత్ షా గారు కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు: 1) అన్ని NGO లు - తమ బ్యాంకు అకౌంటుని ఢిల్లీలో SBI లోనే ఉంచాలి. 2) ఆ NGO లు ముందుగా Home Ministry నుంచి అనుమతి పొందాలి 3) ఆ అనుమతి పొందిన తర్వాతే బ్యాంకు అకౌంటుని తెరవబడుతుంది 4) తద్వారా - Home Ministry ఎవడెవడికి ఎంతెంత...
    419 Views
  • Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!
    Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె మండలం పోతబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వందాడి వారిపల్లెకు చెందిన రైతు లక్ష్మన్నకు చెందిన భూమిపై వివాదం...
    233 Views
  • Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.
    జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన   ఇరిగేషన్ ఈఈకి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్   మదనపల్లె, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార" చెరువుల పునరుద్ధరణ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలతో అమలవుతోందని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు.   ఈ మేరకు మదనపల్లె ఇరిగేషన్ డివిజన్...
    216 Views
  • Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
    రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు   మదనపల్లె: నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ సందర్భంగా ఆయన తలకు గాయమవడం అత్యంత దురదృష్టకరమని మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి...
    200 Views
  • Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్.
    మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ తదితర విద్యార్థులకు నాణ్యమైన సాఫ్ట్‌వేర్ శిక్షణ అందిస్తూ, 200 మందికి పైగా విద్యార్థులను ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో విజయవంతంగా ప్లేస్‌మెంట్‌లు పొందేలా...
    211 Views
  • Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.
    వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు తల్లిదండ్రుల ధన్యవాదాలు   మదనపల్లె: పట్టణంలోని 34, 35 వార్డుల పరిధిలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌ను 35వ వార్డు ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, 34వ వార్డు ఇన్‌చార్జి బాలమల్లి శేఖర్ సందర్శించారు.   ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్‌తో...
    225 Views
  • బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
    ● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ● రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తల నిర్బంధం ● ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుతో...
    230 Views