రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మరియు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com