తాగునీటి కష్టాలకు చెక్.|
"ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం"
మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆల్వాల్ ల్లోని న్యూ ఎంఈఎస్ కాలనీ వాసులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైన్ పనులు విజయవంతంగా పూర్తికావడంతో కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది.
ఈ అభివృద్ధి పనులతో కాలనీలో ప్రాథమిక పౌర సౌకర్యాలు...