ఎమ్మిగనూరు పట్టణంలోని
గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని ఏఐఎస్ఎఫ్ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం. వారు మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థికి న్యాయం చేయాలి లేనిపక్షంలో పెద్దవెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా...
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు
నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :
నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్...
పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం.
దాతల సేవాభావానికి ప్రశంసలు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం :
నందిగామ శివారు డీవీఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సోమవారం 455 ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యా సామగ్రి అందించడం అభినందనీయమని అన్నారు. దాతల సేవాభావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని...
'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :
నందిగామ మండలం లాచపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం 432 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,...
"మల్కాజ్గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో ప్రారంభించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్"
మేడ్చల్ మల్కాజ్గిరి జులై 6 (భారత్ ఆవాజ్):మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం సెక్టార్-1లోని మనసరోవర్ హైట్స్ సమీపంలోని సముద్రా...
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం.
దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన సహాయక పరికరాలను దర్శి టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.
అందజేసిన...
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.
2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి...
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉలపాడు, చొక్కాడ్లపల్లి గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలు పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని, బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి,...