Bharat Aawaz
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం. దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన సహాయక పరికరాలను దర్శి టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు. అందజేసిన...
217 Views