Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.
    బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ. మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దొనకొండ మండలం ఇండస్ట్రియల్ కారిడార్ లో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారి తో కలిసి శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డి.ఆర్.డి.ఏ అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధికి...
    178 Views
  • మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
    భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి రాజేశ్వరరావు, 12 మంది సభ్యులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి...
    383 Views
  • ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
    ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన అరవింద్ జోసఫ్ రెడ్డికి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.12 లక్షలు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి కృషితో మంజూరయ్యాయి. శుక్రవారం ఈదర గ్రామానికి వెళ్లిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు....
    201 Views
  • ఎదురింటి వాచ్‌మనే దొంగ..!
    "20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్" మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదనకు వచ్చింది. ఇంటి యజమాని కుటుంబం స్వగ్రామానికి వెళ్లిన అవకాశాన్ని వినియోగించుకున్న వాచ్‌మన్ చోరీకి పాల్పడగా, దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసిన మరో ఇద్దరితో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.20.20 లక్షల...
    222 Views
  • గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
    గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు మన నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుకు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అలాగే,నియోజకవర్గంలో 32 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 8.50 కోట్ల రూపాయలు, మరియు 10 పాఠశాలల్లో క్రీడా వసతుల అభివృద్ధికి రూ.1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం...
    213 Views
  • ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
    ప్రజల కోసం... ప్రజలతోనే ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్...
    197 Views
  • రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
    రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు  రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన అనంతరం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ సున్నపురాళ్ళపల్లె లో జే ఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరు నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న గౌ.ముఖ్యమంత్రి వర్యులకు సాగద వీడ్కోలు లభించింది.  జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా ఎస్...
    233 Views
  • ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
    ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. ఈ సందర్భంగా వారితో శింగనమల నియోజకవర్గానికి సంబంధించిన‌ పలు అభివృద్ధి ప‌నులు, సమస్యల గురించి ప్రస్తావించారు, ముఖ్యంగా వెస్ట్ నరసాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి వినతి పత్రం అందజేశారు. అలాగే, నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న...
    249 Views
  • ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
    ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం - అన్నప్రాసన మండపాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు గారు, ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రజలు, కూటమి నాయకులు. కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం... టీటీడీ సౌజన్యంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర...
    200 Views
  • నిలిచిన వర్షపు నీరు అధికారులు స్పందించాలని కోరిన కౌన్సిలర్ వినోద్ కుమార్
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జనాకపూర్ లో గల గాంధీ స్కూల్ సమీపంలో మరియు పోచమ్మ కాలనీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నిలిచిన ఈ వర్షపు నీటి వల్ల పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రజా సమస్యపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ తీవ్ర ఆందోళన...
    379 Views