నిలిచిన వర్షపు నీరు అధికారులు స్పందించాలని కోరిన కౌన్సిలర్ వినోద్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జనాకపూర్ లో గల గాంధీ స్కూల్ సమీపంలో మరియు పోచమ్మ కాలనీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నిలిచిన ఈ వర్షపు నీటి వల్ల పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రజా సమస్యపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ తీవ్ర ఆందోళన...
0 Comments 0 Shares 182 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com