చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశనగ పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే...
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కును అందజేయడమే కాకుండా, తన సొంత ఖర్చుతో ప్రతి నూతన వధూవరులకు కొత్త బట్టలు అందించి, వారితో సహపంక్తి భోజనం చేసి ఆప్యాయంగా వారితో మాట్లాడేవారు..
ప్రజల సంతోషాన్ని తన కుటుంబ సంతోషంగా భావించే మనసు, ఇవ్వాలనే తపన, ప్రజలపై ప్రేమాభిమానాలు...
ఈరోజు జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో మన 39వ డివిజన్ కార్పోరేటర్ దంపాలి మురళీకృష్ణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గౌరవ అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
"ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం"
మేడ్చల్ మల్కాజిగిరి: పోలీస్ కమిషనర్, మల్కాజ్ గిరి కమిషనరేట్ బి. సుమతి, ఐపీఎస్, ఆదేశాల మేరకు, డీసీపీ ట్రాఫిక్-I శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది.
ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో గంటల తరబడి విధులు నిర్వహిస్తూ...
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం VB-G RAMG (వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ - గ్రామీణ్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ నూతన పథకం ద్వారా
గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల నుంచి 125 రోజుల ఉపాధి హామీ
రూ.312 కనీస దినసరి కూలి లక్ష్యంగా సవరించిన వేతనాల అమలు
వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత నివారణ కోసం విత్తనం, కోత...
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న VB-G RAM G కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాలను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ...
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ గారు సందర్శించారు. ఆమెతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, ముఖ్య నాయకులు గాజుల జక్కన్న, విశ్వనాథ్ గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన తీరును...
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రెడ్డి గౌని రెడ్డప్ప, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం లను నియమిస్తూ ఉత్తర్వు పత్రాలను అందించారు. పుంగనూరు మండలం దిగువపల్లి గ్రామం కి చెందిన రెడ్డప్ప, బత్తలాపురం గ్రామంకి చెందిన ఎం సుబ్రహ్మణ్యం బీసీల పక్షాన నిలబడి బీసీల సమస్యలపై చేసిన పోరాటాలు, సేవలను గుర్తించి, జాతీయ...
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్‌లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ...
రేపు దొనకొండ లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి Dr. గొట్టిపాటి లక్ష్మీ పర్యటన.
టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం
03-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 9.00 గంటలకు ముండ్లమూరు మండలం, ఈదర గ్రామం లో వివాహా శుభ కార్యక్రమం లో పాల్గొంటారు.
ఉదయం : 10.00 గంటలకు ముండ్లమూరు మండలం, పసుపుగళ్ళు గ్రామం లో...