0
Comments
196
Views
ఈరోజు జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో మన 39వ డివిజన్ కార్పోరేటర్ దంపాలి మురళీకృష్ణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గౌరవ అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.