Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కరీంనగర్ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...!
    తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కదాని ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు వెంటనే బయలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    536 Views
  • పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
    ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కరీంనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు గాయపడగా, ఆరు నెలల పుసికందు కూడా బాధితుల్లో ఉంది. మొత్తం సుమారు 15 మందిని తేనెటీగల దాడికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఓదెల 108 సిబ్బంది. ఈఎంటి నరేష్, అనిల్  ఘటన స్థలానికి చేరుకొని శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    561 Views
  • కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు. ఒకేరోజు ఉద్యోగ విరమణ పొందారు. సంస్థలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిమితిలో వీరంతా రిటైర్డ్ అయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ పరిధిలో 11 డిపోల నుంచి 38 మంది ఉద్యోగుల పదవి విరమణ చేసిన వారిలో ఉన్నారు
    585 Views
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ తాళ్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ధర్బార్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.4,95,059 విలువైన చెక్కులను 9 మంది లబ్ధిదారులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం...
    184 Views
  • టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం
    * 🙏 *టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం* 🙏   తేదీ : 02-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం : 11.30 గంటలకు కురిచేడు మండలం, బోధనం పాడు గ్రామం లో వికసిత్ భారత్ గ్రామ అభియాన్ (VB GRAMG) ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు. కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ...
    196 Views
  • పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
    భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం ... గద్దెల శ్రీనివాస్ 45 కు పుష్పలతతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నిత్య మద్యం తాగి గొడవ పడుతుండేవాడు నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో గొడవ చేయడంతో విసిగిపోయిన పుష్పలత మంచం కొడుతో తలపై బలంగా బాదడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
    537 Views
  • గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
    "మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్" హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...
    249 Views