Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
    కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత...
    589 Views
  • ప్రతి ఓటూ నమోదు కావాలి SIRలో వేగం పెంచండి.|
    "BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. శనివారం వార్డు-1 పరిధిలోని పెన్షన్ లైన్ ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్వహించిన...
    347 Views
  • అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
    "HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ." మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న...
    482 Views
  • సూరారంలో SIR పరిశీలన.|
    "ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ సూరారంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీఎల్‌ఓలతో కలిసి కార్యక్రమాన్ని సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ...
    313 Views
  • ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ
    ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా ,వైజ్ఞానిక ,రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    327 Views
  • పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
    వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి యర్రగొండపాలెం నియోజకవర్గం, గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు Nimmala Ramanaidu, Dola Bala Veeranjaneya Swamy, Gottipati Ravi Kumar,...
    255 Views
  • ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన సదస్సు.|
    "PSARA చట్టం అమలు, అప్రమత్తతపై డీసీపీ కోటి రెడ్డి కీలక సూచనలు." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. కంద్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ డీసీపీ...
    214 Views
  • 3 All In Print Asia 2026 .
    Organizers : Telangana Offset Prints Association & Hitex Ace Urban Group.
    Date 26th -28th June
    707 Views
  • శారీరక దృఢత్వం సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
    శారీరక దృఢత్వం..సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు 'Sunday's on Cycle' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎ.ఆర్ డి.ఎస్.పి శ్రీ పి. నాగేశ్వర రావు  కడప జూన్ 28: శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని ఎ.ఆర్ డి.ఎస్.పి శ్రీ పి. నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర...
    196 Views