Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
    వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,351 కుటుంబాలకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ (పునరావాసం...
    290 Views
  • భూకంపం మృతి అలర్ట్!
    వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు.. 51 వేల మంది మిస్సింగ్!   వెనిజులాలో జూన్ 24న సంభవించిన వరుస భూకంపాల వల్ల తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 920 మంది మృతి చెందగా, వందలాది భవనాలు కూలిపోయాయి.   శిథిలాల కింద చిక్కుకున్న 51 వేల మంది ఇంకా గల్లంతైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.   Akshay Goud 
    480 Views
  • పోలియో రహిత సమాజమే మా లక్ష్యం
    పోలియో రహిత సమాజమే మన లక్ష్యం.. ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకమైన "పల్స్ పోలియో డ్రైవ్" కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చిన్నారులను పోలియో మహమ్మారి బారిన పడకుండా రక్షించడానికి ఈ ముందు...
    182 Views
  • జనసేన సిద్ధాంతాలను నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
    జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం  జనసేన అనేది నిరంతర ప్రవాహంలా కళ కళ లాడాలి  ఆంధ్రప్రదేశ్ కు భావి నాయకత్వం అందించే ప్రక్రియకు శ్రీకారం రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయి ఆ కుట్రలు చేస్తున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి  వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదు రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోను...
    203 Views
  • పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందించిన. మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు స్వయంగా మంత్రి గారిని కలిసి రైతుల బాధలను వారి దృష్టికి...
    330 Views
  • ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం
    ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించిన గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు,  పుష్ప వర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, ఎన్డీయే కూటమి శ్రేణులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ప్రజా...
    211 Views
  • 28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
    28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పసుపు సైనికుడు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య అసనాబాద్ గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా...
    281 Views
  • మార్కాపురం జిల్లా రజకుల ఆత్మీయ సమావేశము
    మార్కాపురం జిల్లా రజకుల ఆత్మీయ సమావేశము  తేదీ: 28-06-2026 ఆదివారం సాయంత్రం. 3-00 గo కు  వేదిక: సౌజన్య కన్వెన్షన్ హాల్ కాలేజీ ఎదురుగా. మార్కాపురం రజక సోదర సోదరీమణులకు నమస్కారము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రజకుల ఏకైక సమస్య రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుట గురించి. దేశంలో 18 రాష్ట్రాలలోనూ 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకుల ఎస్సీ జాబితా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చుటకు...
    223 Views
  • బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి  స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారు అధికారికంగా ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్న...
    344 Views
  • శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
    శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ పామూరు ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పామూరులోని శ్రీనివాస లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు...
    183 Views