30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు
తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీపి కబురు అందించింది. రాబోయే వారం రోజుల పాటు (జూన్ 30 వరకు) రెండు రాష్ట్రాలలోనూ నైరుతి రుతుపవనాల...
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం
కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా...
భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్ రోజున నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డి . నియమిస్తున్నట్టు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలిపారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు...
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*
అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్...
మంచిర్యాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్నాయనకు మంగళవారం బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయం వైపు లాయర్లు చూపిస్తున్న కృషి ఆదర్శమైనది, వారి సేవలు మర్చిపోలని జడ్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, రవీందర్రావు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు..
ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని కొత్తపేటలోని BSR కాలనీ లో బస్టాండ్ వరకు వెళ్ళుటకు తన భర్తతో కలిసి ఆటో ఎక్కింది. అప్పుడు ఆమెతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉన్నది. ఆ బ్యాగ్ లో ఎనిమిది సవర్ల బంగారం మరియు 7000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈవిడ చీరాలలోనే బస్టాండ్ కి వెళ్లి అక్కడ బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయి.. తన భర్తతో కలిసి ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్ళింది....