Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
    హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన పెంటయ్య అనే వ్యక్తి తనను ఎంబీబీఎస్ వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ, ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కుత్బుల్లాపూర్ SOT పోలీసులు అతడికి ఎలాంటి...
    258 Views
  • ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత నాయకుడు రంజిత్ రాయల్
        అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువనాయకులు మౌర్యా రెడ్డి ఆదేశాల...
    262 Views
  • ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
    *సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్...
    347 Views
  • ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
    *సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, ఎన్నికల జాబితాను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడమే సర్ (Special Intensive Revision) సర్వే ప్రధాన లక్ష్యమని రాయుడు కాలని టిడిపి నాయకు రంజిత్ రాయల్ తెలిపారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్...
    341 Views
  • మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
    మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డా. బ్రహ్మాచారి యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ఈగల్ సెల్ ప్రతినిధి శ్రీనివాస్ డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదకద్రవ్యాల సమాచారం ఉంటే 1972, 112 నంబర్లకు...
    186 Views
  • మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
    సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం తెలిపారు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 35 ATM కార్డులు, 57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్‌లు...
    183 Views
  • ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
    మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పొత్తూరి మోహనకృష్ణమ నాయుడిగా గుర్తించారు. ఈ వ్యవహారంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. రామసముద్రానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చీటింగ్, దాడి చేసి బంగారు గొలుసులు లాక్కోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ...
    203 Views
  • అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను అందజేసింది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో రామసముద్రం అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ నిశాంత్ కుమార్ వీటిని పంపిణీ చేశారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వం అందించిన స్టవ్‌లను తప్పనిసరిగా వినియోగించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లకు కలెక్టర్ ఆదేశించారు. ఇండక్షన్...
    196 Views
  • జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాధారణం కంటే 52 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి ద్వారా నీటి...
    177 Views
  • భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
      భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ 24-06-2026 Wed 09:34 Andhra Kondrugunta Mahalakshmamma 94 year old woman renounces US citizenship to die as an Indian citizen పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి బాపట్ల కలెక్టరేట్‌లో...
    226 Views