మంచిర్యాల జిల్లా : సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శనకు వెళ్తున్న ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పాల్వాయి హరీశ్ బాబు , పైడి రాకేష్ రెడ్డి , శ్రీ రామారావు పటేల్ , శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మరియు ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డిని ఓపెన్ కాస్ట్ వద్దకు...