Nizamabad
Posted 2026-06-14 12:35:27
0
172
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "Alive Arrive" రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి పాల్గొన్నా రు.ఈ సందర్భంగా ఆటో మరియు బస్సు డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షల శిబిరం నిర్వహించబడింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీ శ్రీ గౌరి భూపాల్ IPS గారు హాజరుకాగా, డీసీపీ శ్రీ శుభం గారు, ఏసీపీ శ్రీ ప్రకాష్ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’.
నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’
26-06-2026 Fri
Andhra
స్వర్ణాల...
హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
ఏప్రిల్ నెలలో ఎండలతో అల్లాడే భాగ్యనగరంలో ఒక్కసారిగా హిమాలయాలు ఆవిష్కృతమయ్యాయి. కశ్మీర్‌లోని...
పెద్దమండ్యం రహదారిపై నీటి నిల్వ: దోమల భయం, ప్రజల ఆందోళన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే...
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
అమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు
Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం....
వాటార్ ట్యాంక్లో గణపతి
నిజామాబాద్ జిల్లా కేంద్రములోని ఖిల్లా రోడ్‌లో వినూత్నానంగా వినాయక ఉస్తావాలు...