Bharat Aawaz
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు,డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధి...
319 Views