హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|

0
256

మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా :  ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్' (Javed Habib) మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రేమ్, శోభన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జావేద్ హబీబ్ బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

గత ఏడాది కాలంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందడం అభినందనీయమని, భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెలూన్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

#Sidhumaroju

Alwal 

 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.
కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-04 11:49:09 0 177
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 266
Andhra Pradesh
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక   * గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
By Rajini Kumari 2026-01-02 12:39:06 0 260
Uncategorized
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession In the heart of Mumbai’s fast-paced...
By BMA ADMIN 2025-05-23 09:39:20 0 2K
Telangana
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా...
By Pinnehasan Odela 2026-03-06 06:50:25 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com