ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.

0
240

మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండో, మూడో దశ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్వామిత్వ పథకం పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
By Thalakayala Nagashiva 2026-04-03 10:24:28 0 491
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 2K
Andhra Pradesh
మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ
ప్రచురణార్థం:- 29-05-2026   *మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల...
By Rajini Kumari 2026-05-29 11:31:49 0 119
Andhra Pradesh
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
By Boya Dasthagiri 2026-05-21 08:26:20 0 265
SURAKSHA
Senior Suraksha Program Protects Elderly Living Alone in Karnataka
Karnataka Police launched ‘Senior Suraksha’ to support elderly living alone. Beat...
By Kalaga Sailaja 2026-07-01 11:01:41 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com