మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
287

ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుభాష్ ప్రసాద్ బాబు మరియు రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీకు ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఇరువురు నాయకులు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు 

Search
Categories
Read More
SURAKSHA
Wednesday UP Police: Green Warriors Planting Tomorrow
Today UP police officers joined “Harit UP” plantation drive. Over 25,000 saplings...
By Kalaga Sailaja 2026-07-04 09:58:54 0 86
Meghalaya
ED Attaches Assets in GHADC Fund Misappropriation Case
The Enforcement Directorate (ED) has intensified its financial investigation into the Garo Hills...
By Lokeshwari Panthadi 2026-06-26 09:02:26 0 96
Andhra Pradesh
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం...
By Shyamala Yadagiri 2026-05-16 18:36:43 0 234
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె విజయభారతి హైస్కూల్‌లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని, పాఠశాల ఎన్నికల విజేతలకు నియామక పత్రాలు అందజేశారు.
మదనపల్లె: మదనపల్లె సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో బుధవారం గురు...
By Pagadala Venkateswar 2026-07-30 14:14:24 0 100
Telangana
సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.
సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి...
By Sidhu Maroju 2025-07-12 17:07:24 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com