ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

0
185

మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్చలు జరిపినా ప్రజలు వినలేదు. సాయంత్రం కడప ఎస్పీ నిషికేత్ విశ్వనాథ్ మదనపల్లెకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ, పంచనామా పూర్తి చేసి, తోపులాటల మధ్య మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రజలను శాంతింప చేయడానికి ఎవరి తరం కాలేదు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
  రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప,...
By John Baji 2026-01-01 01:56:47 0 215
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 271
Telangana
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి...
By Gujile Ramu 2026-05-08 02:50:05 0 168
Telangana
"వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న...
By Sidhu Maroju 2026-06-13 07:04:10 0 517
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com