చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
Posted 2026-02-17 16:01:03
0
363
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు నాయకులతో మరియు డిజిటల్ టీం సభ్యులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గంలో ఉన్న వివిధ కమిటీలను డిజిటలైజేషన్ చేయుట గురించి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సమావేశానికి చీరాల నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు మరియు డిజిటల్ టీం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి
ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర...
P. Ranjit Basha, IAS: Leading Governance with Vision
A Dynamic Civil Servant Driving Administrative Excellence, Transparent Governance, and Inclusive...
మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా శివ్ నారాయణ శర్మ.
మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మదనపల్లి మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ...
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
The...
Andaman Strengthens Defence and Naval Infrastructure
The Andaman & Nicobar Islands continue to play a strategic role in India's maritime security...