సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!
Posted 2026-04-08 12:15:43
0
250
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రి వచ్చారు.. ఐదు రోజుల క్రితం ఆమెకు డెలివరీ చేయగా బాబుకు జన్మించింది... బుధవారం పసికందు మృతి చెందగా,వైద్యుల నిర్లక్ష్యం కారణoగా బాబు మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట అనుష కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను...
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల
భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
Delhi-NCR Advances Smart City Digital Governance
Delhi-NCR is accelerating its Smart City and digital governance initiatives to enhance urban...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.
అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ...