పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను పనులు త్వరగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్

0
264

 

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,ఆర్డీవో మైపాల్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాస్ , హౌసింగ్ డిఈలతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లలో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసి , అర్హతగల లబ్ది దారులను కోసం టీంలు వేసి లబ్ది దారులకు గుర్తించాలన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...*...
By Hari Krishna 2025-12-27 16:18:03 0 163
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో...
By Kothuru Murali 2026-03-26 14:26:35 0 118
Andhra Pradesh
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-11 06:38:45 0 77
Andhra Pradesh
గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు.
నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By John Baji 2026-01-12 04:16:55 0 156
Andhra Pradesh
అనధికారిక సైలెన్సర్లపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.
మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై...
By Pagadala Venkateswar 2026-05-14 05:48:00 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com