పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

0
191

పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనా, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ రమేశ్‌ను మహిళా కండక్టర్ భానుమతి వెంటనే ఆస్పత్రికి తరలించారు# కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
By Pagadala Venkateswar 2026-06-16 13:22:38 0 99
Uttar Pradesh
Ayodhya Donation Case: 8 Accused Sent to Judicial Custody
he Ayodhya Ram Mandir donation embezzlement case has reached a critical stage as a local court...
By Lokeshwari Panthadi 2026-06-30 06:08:48 0 90
Andhra Pradesh
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
By Pagadala Venkateswar 2026-01-13 07:41:48 0 219
Telangana
TG : రిజర్వేషన్లు— హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్‌ 27)...
By Sidhu Maroju 2025-09-27 15:36:28 0 324
BMA
Borderless Journalism: The Strength of Global Teams
When local press is stifled, journalism discovers strength in international unity. Global...
By JoinBMA 2026-08-21 10:22:13 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com