నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.

0
216

మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఇంటికి వచ్చి, స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాని దివాకర్ పై ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు

Search
Categories
Read More
Telangana
గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.
కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది కర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని...
By Bheeshman King 2026-07-03 12:23:11 0 334
Andhra Pradesh
ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-09-11 09:05:35 0 72
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
By Avunoori Mahesh 2026-04-23 08:34:41 0 187
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.
చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:56:05 0 104
Andhra Pradesh
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
By Pagadala Venkateswar 2026-05-15 05:54:04 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com