నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
Posted 2026-02-16 14:40:18
0
215
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఇంటికి వచ్చి, స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాని దివాకర్ పై ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.
గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం....
అన్నమయ్య: వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై వార్నింగ్
వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్ల పైన...
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు..
నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ రవి కుమార్ తో పాటు, ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో...
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ ఐ పి బి సమావేశం
*అమరావతి*
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం.
వివిధ...
Niuland Holds DISHA Meeting to Review Welfare Schemes
A DISHA (District Development Coordination and Monitoring Committee) meeting was held today in...