రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

0
225

మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన కార్మికులు గాయపడ్డారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన కరీముల్లా (22), అక్బర్ (18), సౌకత్ (22) భవన నిర్మాణ పనుల కోసం మదనపల్లికి బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్...
By Sidhu Maroju 2026-04-03 13:41:00 0 253
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 189
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 153
Andhra Pradesh
LV Subrahmanyam: శ్రీవారి నెయ్యి కోసం సొంత వ్యవస్థ ఉండాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం.
అమూల్ నమూనాలో రైతుల నుంచి పాలు సేకరించాలని ఎల్వీ సూచన  గత ప్రభుత్వంలో జరిగింది క్షమించరాని...
By Pagadala Venkateswar 2026-02-07 07:30:05 0 190
Telangana
"గడ్డి మందు నిషేధం: యువత రక్షణ కోసం దిశానిర్దేశం”.|
హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో గడ్డి మందును నిషేధించే తీర్మానం తీసుకోవడం నిజమైన విజయంగా...
By Sidhu Maroju 2026-03-30 18:11:05 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com