జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు

0
149

తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

‎విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

‎నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.

‎కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ పేరుతో, పిల్లర్లను రిపేర్ చేయించకుండా నాటకాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు.

‎ఈ విచారణ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ, న్యాయపరమైన షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

‎గతంలో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగిస్తూనే, ఇప్పుడు ఏకంగా నివేదికనే కొట్టివేసింది.

Search
Categories
Read More
Telangana
గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|
       హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన...
By Sidhu Maroju 2026-01-21 09:53:45 0 221
SURAKSHA
Ex-WB Police: Mentors Guiding New Generation Cops
etired WB police officers are mentoring new recruits with field experience. At training colleges,...
By Kalaga Sailaja 2026-07-03 13:18:18 0 89
SURAKSHA
Rajeev Verma, IAS: A Visionary Administrator Driving Change
The Journey Begins "The true measure of governance lies in how effectively it improves the lives...
By Fathima Safa 2026-08-01 13:32:06 0 258
Andhra Pradesh
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
By Pagadala Venkateswar 2026-05-30 05:09:02 0 104
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com