పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.

0
232

సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన ఎం.ఎస్. సలీం, ఎం. నజీర్ భాషలకు చెందిన మామిడి తోట మరియు దాని కంచ అగ్నికి గురయ్యాయి. పుంగనూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆర్పకుండా పడేసిన నిప్పుపుల్లల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:31:06 0 560
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 202
Andhra Pradesh
సర్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్
విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు....
By Boiena Rajesh 2026-08-12 13:56:04 0 98
Jharkhand
Jharkhand Strengthens Education and Skill Development
Jharkhand continues to enhance education and skill development through improved school...
By Fathima Safa 2026-07-03 15:37:35 0 83
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com